అల్లాడి మోహన్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;అల్లాడి మోహన్

మెడికో శ్యామ్ ఆలోచనాలోచనాల్లో… సాహిత్య సాగరయానం, వరివస్య ఆద్యంతమూ అబ్బురపరుస్తూ సాగింది. కథలు, వాటివెనుక కథావస్తువులు, కలలు, కథా రచయితలు, పాత్రలు… వీటన్నిటితో తన అనుభవాలు జ్ఞాపకాలు మేళవించి ఒక అరుదైన సాహిత్యయోగాన్ని అందించారు రచయిత. చదివిన పుస్తకాల గురించి కుతూహలాన్ని రేకెతిచ్చే కథనాలు కలిగిన ఈ రచన, చదవరులు మరిన్ని మంచి పుస్తకాలు చదివేందుకు స్ఫూర్తి కాగలదు!


08 April 2024 6:43 AM